Home » #telanganabudget
తెలంగాణ అసెంబ్లీలో ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ నేత లక్ష్మణ్, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తెలంగాణ బడ్జెట్ ఓ గిమ్మిక
2023 -24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ను అసెంబ్లీలో ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రవేశపెట్టారు. ఈ ఆర్థిక సంవత్సరానికి రూ. 2,90,396 కోట్లతో బడ్జెట్లను సభ ముందుకు తీసుకొచ్చారు.