Home » Telcos
డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) గ్రామీణ ప్రాంతాల్లో 5జీ టెక్నాలజీపై ట్రయల్స్ నిర్వహించేందుకు అనుమతులు ఇచ్చింది. దాంతో పాటు నగరాల్లోనూ పర్మిషన్ కోసం టెస్టులు నిర్వహిస్తారు.
Telcos may hike tariffs: ఇది మొబైల్ యూజర్లకు షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. టెలికామ్ కంపెనీలు మరోసారి టారిఫ్ ధరలను పెంచేందుకు రెడీ అవుతున్నాయట. దీంతో రానున్న రోజుల్లో ఫోన్ కాల్స్, డేటా ధరలు భారీగా పెరగనున్నాయని సమాచారం. జియో రాకతో టెలికాం కంపెనీల మధ్య పోటీ ప�