Home » Telecome Rule 2023
New Telecom Rule : భారతీయ పౌరులు 9 కన్నా ఎక్కువ సిమ్ కార్డ్‌లను పొందేందుకు అనుమతి ఉండదు. అదనపు సిమ్ కార్డులను కలిగి ఉంటే మొదటిసారి రూ. 50వేలు, ఆ తర్వాత ప్రతిసారి రూ. 2 లక్షల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.