Telegram update

    Telegram : ఒకేసారి 1000 మందితో వీడియో కాల్ మాట్లాడొచ్చు

    August 1, 2021 / 05:44 PM IST

    తాజాగా టెలిగ్రామ్‌ కొత్త అప్‌డేట్‌ తెచ్చింది. ఈ అప్‌డేట్‌తో యూజర్ల సంఖ్య పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని టెక్‌ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒకేసారి 1000 మంది వరకు గ్రూప్ వీడియో కాల్‌ మాట్లాడుకునే అవకాశాన్ని కల్పించింది. దీంతో �

10TV Telugu News