Trending
-
Home » Telgana RTC Strike
Telgana RTC Strike
సమ్మె విరమించకపోతే కఠిన చర్యలు.. ఆర్టీసీ సిబ్బందికి యాజమాన్యం హెచ్చరిక
April 22, 2026 / 04:44 PM IST
సమ్మె కారణంగా ఉదయం నుంచి ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయాయి. డిపోలకే పరిమితం అయ్యాయి. బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.