-
Home » Telugu actress collection
Telugu actress collection
Sonal Chauhan: సోనాల్ అందాల జాతర.. కిల్లింగ్ పోజులు
February 13, 2022 / 06:24 PM IST
తెలుగులో అరడజనుకు పైగా సినిమాలలో నటించినా స్టార్ కాలేకపోయింది సోనాల్ చౌహన్. బాలయ్య లాంటి హీరోతో జోడిగా లెజెండ్ లాంటి ఇండస్ట్రీ హిట్ సినిమా చేసినా సోనాల్ ఫేట్ మారలేదు.