Home » telugu actress gallery
మమ్ముట్టి నటించిన ‘భీష్మ పర్వం’ సినిమాతో సినీ ఎంట్రీ ఇచ్చిన అనఘ.. తెలుగులో ఒకే ఒక్క సినిమాలో నటించింది.
యంగ్ బ్యూటీ మెహ్రీన్ ఫిర్జాదా ఈ మధ్యకాలంలో కాస్త ఘాటుగా కనిపిస్తోంది. నాని హీరోగా వచ్చిన కృష్ణగాడి వీరప్రేమ గాథ సినిమాతో టాలీవుడ్‌కు హీరోయిన్గా పరిచయమైన ఈ భామ త్వరలోనే ఎఫ్ 3 సినిమాతో సందడి చేయనుంది.
Flora Saini.. ఇలా గుర్తు పట్టడం కష్టమే కానీ.. ఆశా షైనీ అంటే మన తెలుగు వాళ్ళు ఇట్టే గుర్తు పట్టేస్తారు. బాలకృష్ణ, వెంకటేష్, జగపతి బాబు, శ్రీకాంత్, రాజశేఖర్ లాంటి సీనియర్ హీరోల నుండి తరుణ్ లాంటి అప్పటి యంగ్ హీరోలతో కూడా ఆడిపాడి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ�
యూట్యూబ్ చానల్ 'దేత్తడి' ద్వారా తెలుగువారికి చాలా దగ్గరైన హారిక తెలంగాణ యాసతో అదరగొడుతూ అనతి కాలంలో మంచి గుర్తింపు తెచ్చుకంది. బిగ్ బాస్ 4లో పాల్గోని మరింత ఫాలోయింగ్ పెంచుకుంది.
తెలుగు అమ్మాయి ప్రియాంక జవాల్కర్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉంది. వరసగా హిట్స్ అందుకుంటున్న ప్రియాంకా ఫోటోషూట్స్ తో రెచ్చిపోతుంది.
ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఇప్పుడు సౌత్ లో వరసపెట్టి సినిమాలతో బిజీగా మారుతుంది. హాట్ ఫోటో షూట్స్ తో నెట్టింట్లో నిధి చేసే రచ్చ ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది.
బిగ్ బాస్ ఐదవ సీజన్ లో ఇంట్లో అడుగుపెట్టిన లహరి శారీ గ్లామరస్ డాల్ గా గుర్తింపు తెచ్చుకుంది. మీడియా బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన లహరి ప్రస్తుతం హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకుంది.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే బోల్డ్ బ్యూటీ అప్సర రాణి.. హాట్ ఫొటోలను పోస్ట్ చేస్తూ అభిమానులకు టచ్‌లోనే ఉంటుంది. తాజాగా రెడ్ డ్రెస్సులో ఎద అందాలు భయపెట్టింది.
పవన్ కళ్యాణ్ కం బ్యాక్ మూవీ ‘వకీల్ సాబ్’ సినిమాతో అనన్య నాగళ్ళ బాగా పాపులర్ అయ్యింది. పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన అనన్య ‘మల్లేశం’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
ఈషా రెబ్బ.. తమిళ, మలయాళంపై కూడా కన్నేసిన ఈ అమ్మడు తన కెరీర్‌ని మరింత సెటిల్ చేసుకునేందుకు తెగ ప్రయత్నిస్తుంది. ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు వెబ్ సిరీస్‌లో నటిస్తోంది.