-
Home » telugu film association
telugu film association
Manchu Vishnu: అధ్యక్షుడిగా విష్ణు ప్రమాణ స్వీకారం.. మంత్రి తలసాని ప్రశంసలు
October 16, 2021 / 12:55 PM IST
మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్ (MAA) అధ్యక్షుడిగా మంచు విష్ణు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఈరోజు ఉదయం 11 గంటలకు ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్లో పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది.