Home » Telugu film release dates
నందమూరి హీరోలలో కళ్యాణ్ రామ్ స్టైల్ వేరని చెప్పుకుంటారు. దాదాపుగా సొంత బ్యానర్ లోనే సినిమాలు చేసే కళ్యాణ్ రామ్ ఆ మధ్య బింబిసార అనే టైటిల్ తో సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే.