Home » Telugu heroins gallery
నభా నటేష్.. ఇటీవల ‘మ్యాస్ట్రో’ చిత్రంతో పరాజయాన్ని అందుకున్న ఈ భామ మళ్లీ హిట్ కొట్టేందుకు సిద్దమవుతుంది. ప్రస్తుతం ఫోటోషూట్లతో కూడా బిజీగా మారిపోయింది.
మోడల్ నుంచి నటిగా మారిన బ్యూటీ అవంతిక మిశ్రా. ఢిల్లీలో పుట్టి, బెంగళూరులో చదువుకున్న ఈ భామ తెలుగులో నీలకంఠ దర్శకత్వంలో వచ్చిన ‘మాయ’ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయింది.