Home » Telugu Lady Directors
Kona Venkat : టాలీవుడ్ టాప్ రైటర్స్ లో ఒకరైన కోన వెంకట్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇతర ఇండస్ట్రీలో కంటే తెలుగులో లేడీ డైరెక్టర్స్ ఎందుకు తక్కువ అన్న విషయంపై క్లారిటీ ఇచ్చారు. బయట ఇండస్ట్రీలో లేడీ డైరెక్టర్స్ మగవారికి సమానంగా పోటీ పడుతున్నారు. �