Home » Telugu Language Celebrations
ట్విట్టర్ వేదికగా అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రజలనే కాదు. సాంప్రదాయాలను కూడా పట్టించుకోట్లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రా�