Home » telugu latest film news
సూపర్ స్టార్ మహేష్ బాబు 28వ సినిమా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయనున్నట్టు ఇప్పటికే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పూజా కార్యక్రమాలు కూడా జరుపుకున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.
మహేష్ ప్రస్తుతం సర్కారు వారి పాటతో బిజీగా ఉన్నాడు. మహేష్ సర్కారు వారి పాట అనంతరం రాజమౌళితో మరో సినిమా చేయనున్నాడని ప్రకటనలు వచ్చాయి. దాదాపుగా రాజమౌళి సినిమాకు మధ్యలో మరో సినిమాకు మహేష్ వద్ద ఛాన్స్ ఉంది. మహేష్ కోసం పలువురు స్టార్ డైరెక్టర్స్
ఒరిజినల్ పింక్ సినిమాను దృష్టిలో పెట్టుకొని వకీల్ సాబ్ లో పవన్ పాత్ర నిడివిపై ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతుంది. 2 గంటల 16 నిమిషాల నిడివిగల పింక్ ఒరిజినల్ సినిమాలో అమితాబ్ పాత్ర ఉండేది నలభై నిమిషాలే.
నందమూరి హీరోలలో తమ్ముడు ఎన్టీఆర్ ఓ రేంజిలో దూసుకుపోతుంటే అన్న కళ్యాణ్ రామ్ మాత్రం వెనకపడిపోతున్నాడు. అప్పుడెప్పుడో వచ్చిన పటాస్ తప్ప కళ్యాణ్ రామ్ ఖాతాలో భారీ హిట్స్ లేవు. పూరి జగన్నాధ్ ఇజం, కేవీ గుహన్ థ్రిల్లర్ 118 పర్వాలేదనిపించినా నందమూరి �