Home » Telugu Leaders
తమ ప్రభుత్వం కూడా అలాంటి మంచి సంప్రదాయాన్ని పాటిస్తుందని చెప్పారు.
ఆ జిల్లా స్థానిక పోరులో వైసీపీ దూకుడును పెంచింది. ఎన్నికల సమయం తక్కువగా ఉండటంతో తన వ్యూహాలకు పదును పెడుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో మాదిరిగా స్థానిక సమరంలోనూ సత్తా చాటాలని ఉవ్విల్లూరుతోంది. అటు టీడీపీ మాత్రం వలసలతో ఉక్కిరి బిక్కిరి అవుతోం