Telugu logo

    ‘బ్రహ్మాస్త్ర’ తెలుగు లోగో రిలీజ్ చేసిన ఎస్ఎస్ రాజమౌళి

    March 12, 2019 / 12:30 PM IST

    బాలీవుడ్‌లో భారీ బడ్జెట్‌తో నిర్మాత కరణ్ జోహర్ రూపొందిస్తున్న చిత్రం బ్రహ్మాస్త్ర. ఈ సినిమాలో కింగ్ నాగార్జున, బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రణబీర్ కపూర్, అలియా భట్ కూడా ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. ఈ చిత్రం తెలుగుల

10TV Telugu News