Home » Telugu movie elections
‘మా’ (MAA) అధ్యక్ష పదవి అంటే కిరీటం కాదు.. అదొక బాధ్యత. ఈసారి ఎన్నికల్లో నా కుమారుడు విష్ణు అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నాడు. నా బిడ్డ నా క్రమశిక్షణకి, నా కమిట్మెంట్కి వారసుడు.