-
Home » Telugu social media star
Telugu social media star
Ashu Reddy: మళ్ళీ మొదలైన అషు అందాల దండయాత్ర!
May 18, 2022 / 05:14 PM IST
బిగ్ బాస్ బ్యూటీ, బుల్లితెర సెలబ్రిటీ అషు రెడ్డి జూనియర్ సమంతగా సోషల్ మీడియాలో మొదలై ప్రస్తుతం బుల్లితెరపై ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది. తాజాగా బిగ్ బాస్ హౌస్ నుండి బయటకొచ్చిన ఈ భామ మళ్ళీ ఇలా ఫోటో షూట్లు మొదలు పెట్టింది.