Telugu States Virus

    కరీంనగర్‌లో మళ్లీ టెన్షన్.. కరోనా కొత్త స్ట్రెయిన్‌తో అలర్ట్!

    December 24, 2020 / 11:41 AM IST

    New Strain Tension Karimnagar : తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. మొదటిసారి ఈ జిల్లాలోనే కరోనా వ్యాప్తి చెందడం అప్పట్లో కలకలం రేపింది. బ్రిటన్‌లో కొత్త స్ట్రెయిన్ వ్యాప్తి నేపథ్యంలో అక్కడి నుంచి కరీంనగర్ జిల్లాకు వచ్చా�

10TV Telugu News