Home » Telugu States Water Dispute
తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం కంటిన్యూ అవుతూనే ఉంది. కృష్ణా జలాల విషయంలో రాజుకున్న రగడ ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు.
నీటి వివాదాల పేరిట రాజకీయాలు వద్దని ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు సూచించారు. గత కొన్ని రోజులుగా నీటి విషయంలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య వివాదాలు చెలరేగుతున్న సంగతి తెలిసిందే.
తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. గత కొన్ని రోజులుగా నీటి వాడకం విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. తాజాగా..ఈ అంశం సుప్రీంకోర్టుకు చేరింది.
రాయలసీమ ఎత్తిపోతల పథకం వివాదంపై రెండవసారి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ వేసింది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపడుతుందని తెలిపింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు ఆపాలని పిటిషన్ లో కోరింద�
తెలంగాణకు చేతులెత్తి దండం పెడుతున్నా..నీటిని విద్యుత్ తయారీకి వాడుకుని రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలోని మహిళలకు అన్యాయం చేయొద్దన్నారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల మధ్య జలవివాదం ఏర్పడడం బాధాకరంగా అభివర్ణించ�