Home » Telugu TV actress
టిక్ టాక్ నుంచి మంచి క్రేజ్‌ను సంపాదించుకున్న దీపిక పిల్లి.. ఇప్పుడు బుల్లితెరపై ఈవెంట్లు, షోస్ తో దూసుకుపోతుంది.
బిగ్ బాస్ ఐదవ సీజన్ లో ఇంట్లో అడుగుపెట్టిన లహరి శారీ గ్లామరస్ డాల్ గా గుర్తింపు తెచ్చుకుంది. మీడియా బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన లహరి ప్రస్తుతం హాట్ యాంక్టర్ గా పేరు తెచ్చుకుంది.
వచ్చీరానట్టుగా అనిపించే తెలుగు.. అందులో కనిపించే యాస.. ఆమె యాంకరింగుకి ప్రత్యేక ఆకర్షణ కాగా.. చామంతికి చమ్కీలు అద్దినట్టు కనిపిస్తుంది రష్మీ.
బిగ్ బాస్ బ్యూటీ, బుల్లితెర సెలబ్రిటీ అషు రెడ్డి జూనియర్ సమంతగా సోషల్ మీడియాలో మొదలై ప్రస్తుతం బుల్లితెరపై ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన టీవీ నటి శ్రావణి సూసైడ్ కేసులో పోలీసులు కీలక విచారణ చేపట్టనున్నారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి బయల్దేరిన సాయి, శ్రావణి కుటుంబసభ్యులను ఎస్సార్‌నగర్ పోలీసులు విచారించనున్నారు. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటు�
TV actor Sravani suicide case : బుల్లి తెర నటి శ్రావణి ఆత్మహత్య కేసు ఓ కొలిక్కి రావడం లేదు. మిస్టరీగా మారిన ఈ కేసులో శ్రావణి చేసిన వీడియోలు ఒక్కొక్కటి వీడియోలు బయటకు వస్తున్నాయి. శ్రావణిని వేధించింది సాయి ? లేక దేవ్ రాజా ? అనేది తెలియరావడం లేదు. ఎస్ఆర్ నగర్ పోలీసు