Home » Telugu Tv actress gallery
నటిగా పలు చిత్రాల్లో చేసి యాంకర్ గా ఎదిగిన శ్రావ్య రెడ్డి సినిమాల్లో అనుకున్నంత స్థాయిలో రాణించక ప్రస్తుతం యూట్యూబ్ వీడియోలతో చెలరేగిపోతుంది.
బిగ్బాస్ షో నుంచి వెలుగులోకి వచ్చిన భామ భాను శ్రీ అటు వెండితెరతో పాటు బుల్లితెరపై కూడా తన సత్తా చాటి అభిమానులను సంపాదించుకుంద
‘బాహుబలి’, ‘కుమారి 21ఎఫ్’ ‘కాటమరాయుడు’ వంటి చిత్రాల్లో నటించి అందరినీ ఆకర్షించిన బిగ్ బాస్ భానుశ్రీ ‘బిగ్ ప్రస్తుతం చీరకట్టుతో హొయలు పోతూ సోషల్ మీడియాలో పిక్స్ తో హల్చల్ చేస్తుంది.
బిగ్ బాస్ బ్యూటీ, బుల్లితెర సెలబ్రిటీ అషు రెడ్డి జూనియర్ సమంతగా సోషల్ మీడియాలో మొదలై ప్రస్తుతం బుల్లితెరపై ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది.