Home » Telugu University
డిప్లొమా ఇన్ లైట్ మ్యూజిక్ లలిత సంగీతం ; కోర్సు వ్యవధి రెండేళ్లు. ఇందులో అయిదు పేపర్లు ఉంటాయి. పేపర్‌కు 100 చొప్పున మొత్తం మార్కులు 500. మొదటి ఏడాది థియరీ, ప్రాక్టికల్ పేపర్లు ఉంటాయి.