Home » Telugu upcoming film updates
కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఇప్పుడే ఒక్కొక్క సినిమా ల్యాబుల నుండి బయటకొస్తున్నాయి. కరోనా థర్డ్ వేవ్ భయాలు ఉన్నా.. అది పెద్దగా ప్రభావం చూపదని ఆశ మళ్ళీ సినిమాలపై ఆశలు రేకెత్తిస్తున్నాయి