Home » Telugu upcoming movies
మెగాస్టార్ చిరంజీవితో సినిమా తీయడానికి టాలీవుడ్ టాప్ డైరెక్టర్లు పోటీ పడుతున్నట్లు సమాచారం
ఊర మాస్ ఫిల్మ్స్ తో ప్రేక్షకులను టాలీవుడ్ ఊరిస్తోంది. మాస్ జపం చేస్తూ స్టార్స్ సూపర్ హిట్ కొడుతున్నారు. మాస్ మ్యానరిజంతో అదరగొడుతున్న హీరోలకు కలెక్షన్ల పట్టం కడుతున్నారు ప్రేక్షకులు. ఇప్పుడదే కల్డ్ అండ్ కిక్ తో సెట్స్ పై చాలా సినిమాలే సందడ�
సూపర్ స్టార్ మహేష్ బాబు 28వ సినిమా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయనున్నట్టు ఇప్పటికే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పూజా కార్యక్రమాలు కూడా జరుపుకున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.
హీరోలు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలైతే కమిట్ అవుతున్నారు కానీ.. హీరోయిన్ల కోసం మాత్రం చాలా ఆప్షన్లు చూస్తున్నారు. ఉన్నది తక్కువ మంది హీరోయిన్లే కాబట్టి కాంబినేషన్స్ రిపీట్ కాకుండా..
అఖండ ఇచ్చిన బూస్టప్ తో వరస సినిమాలను ప్లాన్ చేస్తున్న నందమూరి నటసింహం బాలయ్య.. ఇప్పుడు గోపిచంద్ మలినేనితో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
ధియేటర్లో పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సందు దొరికినప్పుడల్లా చిన్న సినిమాలు కూడా ధియేటర్లోకొచ్చేస్తున్నాయి. ఓటీటీలో కూడా తగ్గేదే లే అంటూ వరసగా సినిమాలు, సిరీస్ లు, షోలు..
కరోనాతో పోయిన కాలాన్ని వరస సినిమాలతో ఫిల్ చేసుకోవాలని స్టార్ హీరోలంతా తపన పడుతున్నారు. ఇందులో మహేష్ బాబు కూడా ఉన్నారు. గత ఏడాదే రిలీజ్ కావాల్సిన సర్కారు వారి పాట ఈ సమ్మర్ లో..
అఖండ భారీ సక్సెస్ తో ఊపు మీదున్న నటసింహం బాలయ్య ఇప్పుడు వరసపెట్టి సినిమాలు చేసేందుకు సిద్దమయ్యాడు. ఇప్పటికే గోపీచంద్ మలినేనితో సినిమా మొదలు పెట్టిన బాలయ్య.. సూపర్ ఫాస్ట్ లో..
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు హీరోగా నటిస్తున్న సినిమా సన్ ఆఫ్ ఇండియా. ఈ సినిమా పోస్టర్ తోనే బజ్ క్రియేట్ చేయగా తమిళ సూపర్ స్టార్ సూర్య విడుదల చేసిన సన్నాఫ్ ఇండియా టీజర్ ఆ మధ్య..