Home » Telugudesam
వైసీపీ నేతలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ‘‘బాబాయిని చంపినంత సులభంగా నన్ను చంపొచ్చనుకున్నారు.. ఇప్పుడు వారు లోకేశ్ ను లక్ష్యంగా చేసుకున్నారట’’ అని అన్నారు. ఏలూరు జిల్లా విజయరాయిలో ‘ఇదేం కర్మ’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ �
జగన్ మాట్లాడుతూ.. ప్రజలు మోసగాళ్ల మాటలను నమ్మద్దని కోరారు. సొంతంగా పార్టీ పెట్టుకుని ఎంజీఆర్, ఎన్టీఆర్, జగన్ అధికారంలోకి వచ్చారని చెప్పారు. అయితే, తెలుగు దేశం పార్టీని కబ్జా చేసిన చంద్రబాబుని ఓ కబ్జాదారుడు అంటారని విమర్శించారు. సొంత పార�
విజయవాడలో బుద్ధా వెంకన్నను అడ్డుకున్న పోలీసులు
పేర్ని నానికి బొండా ఉమ సవాల్
ఏపీ సర్కారు పర్యావరణాన్ని ధ్వంసం చేస్తూ దోచుకుంటోందని ఆరోపించారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ గ్యాంగ్ సభ్యులు ఏపీలోని కొండలను చెరువులుగా మార్చేశారని ఆయన అన్నారు. ఏపీలో 75 అడవులను నాశనం చేశారని ఆయన చెప్పారు. ఇలా చేస్తే భవిష్యత్తు తరాల�
వైసీపీ నేత కొడాలి నాని తాజాగా చేసిన వ్యాఖ్యలపై ఏపీ మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లాలో ఆయన నేడు 10 టీవీతో మాట్లాడుతూ... ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను వాడుకుని టిక్కెట్టు తెచ్చుకున్న చరిత్ర కొడాలి నానిదని విమర్శిం
వైసీపీ నేత కొడాలి నానిపై టీడీపీ నేత కొల్లు రవీంద్ర మండిపడ్డారు. కొడాలి నాని తాజాగా చేసిన వ్యాఖ్యలపై 10 టీవీతో కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. ఐదోసారి కూడా గెలుస్తానని కొడాలి నాని అంటున్నారని, ఆయనకు దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు రావాల�
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. పోలీసులు ప్రదర్శిస్తోన్న తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలుగుదేశం పార్టీ వెబ్ సైట్ సడన్ గా నిలిచిపోయింది. టీడీపీ వెబ్ సైట్ ఓపెన్ చేస్తే.. Error 1016 అనే ఎర్రర్ వస్తుంది. టీడీపీ యాప్ రూపొందించిన ఐటీ గ్రిడ్ సంస్థపై డేటా చోరీ ఆరోపణలు రావడంతో తెలుగు రాష్ట్రాల్లో వివాదాస్పదమైంది.