Home » Telusu Kada Trailer Launch Event
సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కుతున్న తెలుసు కదా సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగ్గా మూవీ యూనిట్ హాజరైంది. ఈ ఈవెంట్లో సినిమా హీరోయిన్స్ రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి, డైరెక్టర్ నీరజ కోన, నిర్మాత కృతి ప్రసాద్ లతో సిద్ధూ సందడి చేసాడు.