Home » Temperature decreases
హిమాలయాలకు దగ్గరగా ఉన్న హిమాచల్ ప్రదేశ్లో ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోతున్నాయి. దీంతో నీళ్లుసైతం గడ్డకడుతున్నాయి. హిమాచల్ కులులోని ఓ జలపాతం గడ్డకట్టుకుపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.