Home » Temperatures Rise
Heat Wave : సూర్యాపేట జిల్లా మునగాలలో రికార్డు స్థాయిలో 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నల్లగొండ జిల్లా దామెరచర్లలో 45.1 డిగ్రీలు, కరీంనగర్ లో 44.9 డిగ్రీలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గరిమెల పాడులో 44.8 డిగ్రీలు..
ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేకుండా దేశమంతా భానుడు తన ప్రభాతం చూపిస్తున్నాడు. ఈ క్రమంలో భారత వాతావరణ కేంద్రం ఇచ్చిన తాజా నివేదిక భయం కలిగిస్తోంది.
ఎండ వేడిమి వల్ల ప్రజలకు తలెత్తే అనారోగ్య సమస్యల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే దేశంలో అనేక చోట్ల ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్న�