Home » Temples crowded with devotees
అదిలాబాద్ జిల్లా కేస్లాపూర్ నాగోబా ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. నాగ పంచమి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకొని పూజలు నిర్వహించారు.