Home » temporarily foreclosed
ED temporarily foreclosed Agrigold assets : అగ్రిగోల్డ్‌కు మరో షాక్ తగిలింది. 4వేల 109 కోట్ల విలువైన ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేస్తూ ఈడీ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆస్తులన్నీ ఏపీ, తెలంగాణ, కర్నాటక, ఒడిశాలలో ఉన్నాయి. ఈడీ అటాచ్ చేసిన ఆస్తుల్లో ఏపీలోని 56 ఎకరాల హాయ్ ల్యాండ్ కూడ�