temporarily policy on hold

    WhatsApp Privacy Policy : వాట్సాప్ ప్రైవసీ పాలసీ తాత్కాలికంగా నిలిపివేత

    July 9, 2021 / 03:52 PM IST

    వాట్సాప్ తమ ప్రైవసీ పాలసీని తాత్కాలికంగా నిలిపివేసింది. ఫేస్‌బుక్‌తో యూజర్ల డేటాను షేరింగ్ చేయడం భారత రాజ్యాంగం ప్రకారం ప్రైవసీ ఉల్లంఘన అవుతుందనే ఆందోళనల నేపథ్యంలో తాత్కాలికంగా ఈ ప్రైవసీ పాలసీని నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.

10TV Telugu News