Home » Temporary break
ఏపీలో కొత్త జిల్లాల ముచ్చట ఇప్పట్లో లేనట్లేనా.. ఏపీ ప్రజలు పెట్టుకున్న ఆశలకు బ్రేక్ పడ్డట్లేనా.. అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. మరి జిల్లాల ఏర్పాటుకు అడ్డుగా మారిన అంశమేంటి..? కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చిన ఆదేశాలేంటి..?
దేశంలో వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో... దేశీయ అవసరాల కోసం భారత సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సీరం ఇనిస్టిట్యూట్ తయారు చేస్తున్న ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ఎగుమతులపై తాత్కాలికంగా నిషేధం విధించింది.
break for SEC e-watch app : ఏపీలో ఎస్‌ఈసీ తీసుకొచ్చిన ఈ-వాచ్ యాప్‌కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఈ-వాచ్ యాప్ వినియోగంపై హైకోర్ట్ స్టేటస్‌కో ఇచ్చింది. ఈనెల 9 వరకు యాప్‌ను వినియోగించొద్దని ఆదేశించింది. యాప్ భద్రతకు సంబంధించిన ధ్రువపత్రం ఇంకా అందలేదన్న �