ten people died

    అసోంలో ఘోర రోడ్డు ప్రమాదం : 10 మంది మృతి

    September 23, 2019 / 09:32 AM IST

    అసోంలోని సిబ్‌సాగర్‌ జిల్లాలో  ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 10మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.సోమవారం (సెప్టెంబర్ 23)న డిమోవ్‌లోని నేషనల్ హైవే -37పై ఓ ప్రయివేటు బస్సు.. టెంపో ఢీకొటంతో 10 మంది అక్కడికక్కడే ప్రాణాలు క

10TV Telugu News