Home » tendering
ప్రభుత్వ కాంట్రాక్టులు, సర్వీసులు, కొనుగోళ్లలో.. పారదర్శకత, ప్రజాధనం ఆదా కోసం సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ 09వ తేదీ బుధవారం క్యాంప్ ఆఫీస్‌లో వివిధ శాఖల అధికారులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. 10 లక్షల నుంచి వంద కోట్ల వరకు నిర్వహ