Home » Tension Tension in Annavarapu Lanka
గుంటూరు జిల్లా కొల్లిపొరకలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇసుక కోసం గ్రామస్తుల మధ్య వివాదం నెలకొంది. ఇసుక తవ్వకాల్లో తలెత్తిన వివాదం కాస్తా..ఘర్షణకు దారి తీసింది. దీంతో గ్రామస్తులు రెండు వర్గాలుగా విడిపోయి దాడులకు దిగారు. అన్నవరపు లంక