Home » Tenth Class Marks
తెలంగాణలో పదవ తరగతి పరీక్షల ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫలితాలను విడుదల చేస్తారు.
రాష్ట్రవ్యాప్తంగా 2వేల 650 కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలు నిర్వహించగా.. 5 లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాశారు.