Home » Tenth Paper Leak
Revanth Reddy: పేపర్లు దొంగతనం చేసినోళ్లను పట్టుకోకుండా కొనుగోలు చేసి రాసినోళ్లను పట్టుకుంటున్నారు. కాన్ఫిడెన్షియల్ విషయాలు మంత్రి కేటీఆర్ కు ఎలా తెలుస్తున్నాయి.
తెలంగాణ వచ్చేనాటికి 63వేల మంది ఉద్యోగులతో కళకళలాడిన సింగరేణి.. ప్రస్తుతం 43వేల మంది ఉద్యోగులకు పడిపోయిందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు.
ఉత్కంఠకు తెరపడింది. టెన్త్ పేపర్ లీక్ కేసులో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు అయ్యింది.
Bandi Sanjay Bail : 8గంటల ఉత్కంఠకు తెరపడింది. బండి సంజయ్కు షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది.
Tenth Paper Leak : లీక్ అయిన పేపర్ వివిధ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ అయినట్లు గుర్తించడంతో వాటి అడ్మిన్లకు కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు.
BJPLeaks : పదో తరగతి పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారంలో బండి సంజయ్ అరెస్ట్ కావడంతో.. బీజేపీ లీక్స్ హాష్ ట్యాగ్ (#BJPLeaks) ట్రెండింగ్ లో నిలిచింది.