Home » Tenth Results
తెలంగాణలో పదవ తరగతి పరీక్షల ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫలితాలను విడుదల చేస్తారు.
రాష్ట్రవ్యాప్తంగా 2వేల 650 కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలు నిర్వహించగా.. 5 లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాశారు.
టెన్త్ పరీక్షల ఫలితాలు చూసిన ఆ వ్యక్తి కుటుంబసభ్యులకు సంతోషించాలో లేక బాధపడాలో అర్థం కాలేదు. ఎందుకంటే తండ్రి పరీక్షల్లో పాస్ కాగా.. కొడుకు మాత్రం ఫెయిల్ అయ్యాడు.(Tenth Exam Results)
సీరియస్గా పరీక్షలు ఎలా నిర్వహించాలో అలాగే నిర్వహించడం కూడా ఎక్కువమంది పాస్ కాకపోవడానికి కారణం. కొవిడ్ కూడా కొంత ప్రభావం చూపించింది.(Sajjala On Tenth Results)