Home » tenth results website
నేడు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్ పదోతరగతి ఫలితాలు విడుదల చేయనున్నారు. సాయంత్రం 5 గంటలకు విజయవాడలోని ఆర్ అండ్ బీ భవనంలో ఫలితాలు విడుదల చేయనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తి చేశారు