Home » Teotihuacan
మెక్సికోలో విషాదం చోటు చేసుకుంది. మెక్సికో సిటీకి సమీపంలోని ప్రఖ్యాత టియోటిహుకాన్ పురావస్తు ప్రదేశంలో హాట్ - ఎయిర్ బెలూన్లో గాలిలోకి ఎగిరిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, ఓ బాలుడికి గాయాలయ్యాయి. బెలూన్ గాలిలోకి ఎగిరిన కొద్దిసేపటికి మంటలు �