Home » Teri Remake
హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించే సినిమా తమిళ్ తేరి సినిమాకి రీమేక్ అని వార్తలు వచ్చాయి. పవన్ ఫ్యాన్స్ ఇంకో రీమేక్ సినిమా వద్దు, తేరి సినిమా అయితే అస్సలు వద్దు అంటూ సోషల్ మీడియాలో హరీష్ శంకర్ ని టార్గెట్ చేశారు. దానిపై క్లారిటీ ఇవ్వ