-
Home » Terror Plot Foiled
Terror Plot Foiled
తెలుగు రాష్ట్రాల్లో పేలుళ్లకు కుట్ర.. సిరాజ్ కు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి..
May 20, 2025 / 02:57 PM IST
బాంబులు తయారైన తర్వాత మొదట డమ్మీ బ్లాస్ట్ చేయాలని ఆదేశాలు అందాయి. ఐఈడీలను పేల్చి వీలైనంత ఎక్కువ మందిని చంపాలని వారిని ఇమ్రాన్ ఆదేశించాడు.