Home » Terror Suspects
తమిళనాడు రాష్ట్రంలో ఉగ్రవాదులు చొరబడ్డారనే నిఘా అధికారుల హెచ్చరికలతో చిత్తూరు జిల్లా పుత్తూరు పోలీసులు అలర్ట్ అయ్యారు. పుత్తూరు గేట్ ప్రాంతంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. వాహనాలతో పాటు నివాసాల్లో కూడా సోదాలు జరుపుతు�