Home » terrorist attack incident
అమరావతి : జమ్మూకాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది జవాన్ల మృతి చెందిన విషయం తెలిసిందే. పుల్వామా జిల్లాలో జరిగిన ఉగ్రదాడి ఘటనపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు స్పందించారు. ఉగ్రదాడి ఘటన బాధాకరమన్నారు. ఉగ్రవాదాన్ని అణచివేయడ�