Home » Terrorist Killed
ఈ క్రమంలో ఆదివారం తెల్లావారుజామున గాలింపు బృందంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపారు.
బారాముల్లాలో నాలుగు రోజుల వ్యవధిలో ఇది మూడో ఎన్ కౌంటర్. ఇప్పటికే నలుగురు ఉగ్రవాదులను వేర్వేరు ఎన్ కౌంటర్లలో హత మార్చిన విషయం తెలిసిందే.
శ్రీనగర్లో భద్రతాబలగాలు ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకుంటున్నాయి. కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు
జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులకు, భద్రతాబలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఉగ్రవాది హతం అయ్యాడు. బారాముల్లాలో పోలీసులతో కలిసి సైనిక బలగాలు గాలిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.
జమ్మూకాశ్మీర్ లో ఉగ్ర వేట కొనసాగుతోంది. భద్రతా బలగాలు టెర్రరిస్టులను ఏరిపారేసే పనిలో ఉన్నాయి. హంద్వారా క్రాల్ గండ్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో