-
Home » Terrorists in Kahsmir
Terrorists in Kahsmir
Kashmir Pandit Killing: కశ్మీర్లో పండిట్ హత్యకు వ్యతిరేకంగా భారీ నిరసనలు: కేంద్రం భద్రత కల్పించాలని విజ్ఞప్తి
May 13, 2022 / 01:52 PM IST
జమ్మూ కశ్మీర్‌లోని బుద్గామ్‌లో ఒక పండిట్‌ను ఉగ్రవాదులు హతమార్చిన ఘటనలో స్థానికులు తీవ్ర నిరసనలకు దిగారు. పండిట్ హత్యకు నిరసనగా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో నిరసనలు వెల్లువెత్తాయి