Home » Tesla Apple CarPlay
Tesla Car Share Directions : యజమానులు టెస్లా అప్లికేషన్‌కు ఎక్కడికి వెళ్లాలి అనేది నేరుగా తమ ఫోన్ నుంచి డైరెక్షన్స్ షేర్ చేయాలి. ఆ తర్వాత ఆటోపైలట్ మోడ్ ఫీచర్ సాయంతో టెస్లా కారు దానంతట అదే ఫాలో అవుతుంది.