Home » Tesla Indian Customers
టెస్లా భారత మార్కెట్లోకి త్వరలో ఎలక్ట్రిక్ కార్లతో ఎంట్రీ ఇవ్వబోతోంది. ప్రస్తుత ఎలక్ట్రిక్ కార్ల డిమాండ్ దృష్ట్యా టెస్లా ఈవీ వెహికల్స్ మోడ్రాన్ టెక్నాలజీతో భారతీయ కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొస్తోంది.