Home » Tesla shares fall
ప్రపంచ బిలియనీర్ ఎలన్ మస్క్‌కు పెద్ద కష్టం వచ్చిపడింది. రెండు రోజుల్లోనే 50 బిలియన్ డాలర్లు (రూ.3.71 లక్షల కోట్లు) నష్టాపోయాడు. అంతే.. మస్క్ ఆస్తి కొవ్వొత్తిలా కరిగిపోయింది.