test Covid-19 positive

    Covid-19 For jawans : 38 మంది కోబ్రా జవాన్లకు కరోనా పాజిటివ్

    January 4, 2022 / 11:10 AM IST

    కరోనా మహమ్మారి సైన్యం మీద కూడా పడింది. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన సుక్మా జిల్లాలో 38 మంది సీఆర్‌పీఎఫ్‌ విభాగానికి చెందిన కోబ్రా జవాన్లు కరోనా బారినపడ్డారు.

10TV Telugu News